తృటిలో తప్పిన ప్రమాదం

Jun 24, 2025 - 19:35
 0  8
తృటిలో తప్పిన ప్రమాదం

డ్రైవర్ అజాగ్రత్త వల్ల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టిన దృశ్యం.

ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

జోగులాంబ గద్వాల 24 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా   గద్వాల జిల్లా కేంద్రంలోని సత్యసాయి విద్యా మందిర్ దగ్గర బొలెరో వాహనం డ్రైవర్ అజాగ్రత్త వల్ల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం జరిగింది.  ఢీకొట్టడం తో విద్యుత్ స్తంభం పక్కకు వరగడం జరిగింది.  ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అలాగే విద్యుత్ అధికారులు స్పందించి పక్కకు ఒరిగిన స్తంభాన్ని సరిచేయగలరని పట్టణ ప్రజలు కోరుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333