తిరుమలగిరి పద్మశాలి నూతన కమిటీ ఎన్నిక

తిరుమలగిరి 20 జనవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మార్కెట్ యార్డ్ పరిధిలో పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా చింతకింది.మురళీ ని ఏకగ్రీవం గా ఎన్నుకొన్నారు.ఉపాధ్యక్షుడిగా ఏలే.అంజయ్య,ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం.అభిలాష్,సహాయ కార్యదర్శిగా రచ్చ.శ్రీనివాస్,కోశాధికారిగా గజ్జెల. ఉపేందర్ మరియు కార్యవర్గ సభ్యులు గా రాపోలు.సోమనారాయణ,అక్కల.రమేష్,తుమ్మ.విజయ్,, మిర్యాల.యాదగిరి,మెతుకు.సాయి,చింతకింది.వీరాస్వామి ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్,తుమ్మభిక్షం,మహేశ్వరం.వెంకటేశ్వర్లు,వైట్ల మురళీ,కోమటి భిక్షపతి,తుమ్మ.రాజు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.