ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవోదయ
స్కూల్లో 2007-2008 పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించడం జరిగింది
ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవోదయ స్కూల్లో 2007-2008 పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించడం జరిగింది విద్యార్థి విద్యార్థినీ విద్యార్థులు అందరూ కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి గురువులను సన్మానించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నవోదయ స్కూల్ కరస్పాండెంట్ మారం లింగారెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు రాము నాయక్ శ్రీను నరేందర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం