తాడిచెట్టును కొడుతుండగా అదే చెట్టు మీదపడి యువకుడు మృతి

May 7, 2026 - 19:28
 0  5
తాడిచెట్టును కొడుతుండగా అదే చెట్టు మీదపడి యువకుడు మృతి

అడ్డగూడూరు 7 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో గురువారం రోజు మధ్యానం సమయంలో చుక్క బిక్షం తండ్రి లింగయ్య,వయసు 42 సంవత్సరాలు అను అతను తన సొంత పొలంలో తాడిచెట్టుని కొడుతుండగా అదే చెట్టు అతని మీదపడి త్రీవంగా లోపలి గాయాలు కావడం వల్ల కుటుంబ సభ్యులు అతన్ని హుటా హుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సమాచారం అందుకున్న అడ్డగూడూరు పోలీస్ లు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333