డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కడియం రవివర్మ
హైదరాబాద్ 5 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం తెలంగాణవార్త రిపోర్టర్ కడియం రవివర్మ హైదరాబాదులోని పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనసుకు కోరిన ప్రజా వైద్యులు ప్రజా ప్రేమికుడు
బహుజనోద్యమ శ్రామికుడు,
నిబద్ధత కలిగిన సైనికుడు,
బిసిల ఉద్యమ నావికుడు,
నిజాయితీ,నిస్వార్థతతో జీవించే నిఖార్సైన నాయకుడు..
బహుజనుల సేవకుడు,నమ్మిన సిద్ధాంతానికి,ఉద్యమ నాయకత్వానికి విస్వాసపాత్రుడు,మహనీయుల మార్గానికి అనుగుణంగా శ్రమించే ఉద్యమకారుడు,అందరికీ ఆప్తులు,ఆత్మీయులైన డా"ఆలేటి శ్రీనన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..!!
క్రమశిక్షణ,సైద్ధాంతిక అవగాహన,
శాస్త్రీయ దృక్పథం,
యాధార్థ భౌతిక జీవనం,
అచెంచెల విశ్వాసం,
ఉద్యమ స్ఫూర్తి,
ఉన్నతమైన వ్యక్తిత్వం,
ఆలోచనల్లో -ఆచరణలో,
వినయంలో-వివేకంలో,
విలువల్లో- విజ్ఞానంలో,
విధేయతలో క్షేత్ర స్థాయి
పరిశీలనలో,పర్యవేక్షణలో
తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఉచిత వైద్య సేవలతో
పేద ప్రజల గుండెల్లో ప్రేమను
సంపాదించుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు సాగుతూ..మంచికి మారుపేరుగా నిలిచిన డా"ఆలేటి శ్రీనన్న జీవితం స్పూర్తిదాయకం..!డా"ఆలేటి శ్రీనన్న జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు..!!