ట్రాన్స్పెషఫిక్ ఇంమైగ్రేషన్ సర్వీసెస్ హైదరాబాద్ లో
హైదరాబాద్,13 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:
ఈవెంట్ : she Rises
సీఈఓ : నాగేందర్ రెడ్డి
ఐమ్ : విమెన్ ఎంపవర్మెంట్ ఫ్రొం వారియస్ ఫీల్డ్స్
ఈవెంట్ ఆర్గనైజర్స్ : ప్రొఫెసర్ సుల్తానా , వసంత రెడ్డి, ట్రాన్స్పెషఫిక్ ఇంమైగ్రేషన్ సర్వీసెస్ వారు తన సేవలను గుర్తించి విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు, బీసీ నాయకురాలు చీకూరి లీలావతి ఘనంగా సన్మాన కార్యక్రమం. ఈ సంస్థ ద్వారాఈ సందర్భంగా తన మాట్లాడుతూ 2013 నుండిఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు మీసాల అందించి ఇతర దేశాల్లో ఎంతో మంది విద్యార్థులు సెటిలై విధంగా చేశారు ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ సంస్థ ద్వారా నాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.