జాతీయ కరాటే పోటీల్లో సూర్యాపేట జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందించిన మాజీ మంత్రివర్యులుఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. 

Oct 4, 2024 - 17:15
 0  79

గత నెల వరంగల్  నందు  కియో జపాన్ చోటో ఖాన్ కరాటే వాళ్లు నిర్వహించిన జాతీయస్థాయి కరాటే  ఛాంపియన్షిప్ నందు జపాన్ కరాటే అసోసియేషన్ వరల్డ్ ఫెడరేషన్ ఇండియా తెలంగాణ స్టేట్  చీఫ్ షేక్ సయ్యద్ కరాటే విద్యార్థులు వివిధ కేటగిల్లో పాల్గొని మెడల్స్ సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు ఈ రోజు జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్ నందు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి  విద్యార్థులకు  సర్టిఫికెట్స్ మెడల్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్స్ 40 వార్డు కౌన్సిలర్ తాహెర్ పాషా,  సీనియర్ కరాటే మాస్టర్ మున్సిపల్ కోఆప్షన్ రియాజుద్దీన్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వై వి, మారి పెద్ది శ్రీనివాస్ గౌడ్,జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు తూడి నరసింహారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బైరు వెంకన్న, షేక్ రఫీ  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333