జాజిరెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Jun 28, 2026 - 17:28
 0  1
జాజిరెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

జాజిరెడ్డిగూడెం మండలం గోపాలపురం స్టేజి వద్ద ఆదివారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మధు(22) కారులో సూర్యాపేట నుంచి కొమ్మాలకి వస్తుండగా జనగామ నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333