జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ
అడ్డగూడూరు 10 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర టీపిసిసి నాయకులు బాలెంల సైదులు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దవఖానలో రోగులకు,వృద్ధులకు,మహిళలకు పండ్లు, బ్రెడ్,పండ్ల రసాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మండల యువకులు గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర టిపిసిసి నాయకులు బాలెంల సైదులు అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆశీసులతో తన సొంత గ్రామంలో ఎంతో మంది పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు తీసుకు రావడం జరిగింది.మెగా హెల్త్ క్యాంపులు పెట్టి పేద ప్రజల కోసం నిరంతరం పని చేయడం తన నికర్సియానా సేవా గుణానికి నిదర్శనం.ఎంతో మందికి ఎన్నో రకాలుగా తన సేవా గుణంతో సహాయం చేసిన బాలెంల సైదులు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్" భార్గవి సిబ్బందితో పాటు బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుప్పతి బీరప్ప,యువజన కాంగ్రెసు ఉపాధ్యక్షులు మేకల పవన్,కందుకూరి నరేష్,కందుకూరి సాగర్,సకినాల బాలరాజు,ఉడుగు మల్లేష్, బండ నరేందర్,పెరమండ్ల నిఖిల్,బాలెంల మదన్,బాలెంల మహేష్,తదితరులు పాల్గొన్నారు.