చెన్నారం గ్రామంలో సిసి రోడ్లను ప్రారంభించిన

మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు

Jan 20, 2025 - 14:09
Jan 20, 2025 - 14:23
 0  23
చెన్నారం గ్రామంలో సిసి రోడ్లను ప్రారంభించిన

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- చెన్నారం గ్రామంలో సి సి రోడ్లను ప్రారంభించిన.... మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెన్నారం గ్రామానికి 62 లక్షల సీసీ రోడ్లను ఇచ్చారు. ఈరోజు ఆ సి సి రోడ్ల ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపుసల సీతారాములు, శాఖమూరి రమేష్, బచ్చలకూరి నాగరాజు, మామిడి వెంకన్న, ఈ కార్యక్రమంలో చెన్నారం గ్రామ లీడర్లు చాగంటి నారాయణ, చింత నిప్పు సైదులు,బి కిరణ్, మంకెన వెంకటేశ్వరావు, గ్రామ సెక్రెటరీ, మాజీ సర్పంచ్ ఎస్కే మస్తాన్, మానుకొండ శ్రీనివాసరావు, మానుకొండ వెంకటేశ్వరావు, సుల్తాన్ వీరబాబు, కాంట్రాక్టు రామారావు, తదితరులు పాల్గొన్నారు...

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State