ఘనంగా రాఖీ వేడుకలు

Aug 9, 2025 - 18:21
Aug 9, 2025 - 18:24
 0  29
ఘనంగా రాఖీ వేడుకలు

 తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా రాఖీ వేడుకలు. ఆత్మకూర్ మండల వ్యాప్తంగా రాఖి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కులము మతం తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తమ అన్న తమ్ముళ్లకు రాఖీలు కట్టి తమ ప్రేమను వ్యక్తపరిచారు. మధుర జ్ఞాపకాలతో ఒకరికొకరు మిఠాయిలు తిని పించుకున్నారు. ఈ సందర్భంగా అన్న సుమిత్ కుమార్ కు చిన్నారి చెల్లె రిత్విక శ్రీ, మను శ్రీ, తేజశ్రీ అన్నకు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు