ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Apr 6, 2024 - 21:12
 0  77
ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

తిరుమలగిరి 07 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తిరుమలగిరి రూలర్ మండల పార్టీ అధ్యక్షులు బంగారు రాజు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు బంగార్రాజు మాట్లాడుతూ  గ్రామ గ్రామాన కాషాయం జెండా ఎగరడం ఖాయం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా బుర్ర నరసయ్య గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కానుకగా ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034