గొర్రెల స్కాం కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...

Feb 29, 2024 - 18:46
 0  20
గొర్రెల స్కాం కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానిలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ..

ఏసీబీ ప్రధాన కార్యాలయంలో  నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. జాయింట్ డైరెక్టర్ సుధింద్ర ఆధ్వర్యంలో నిందితుల విచారణ.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333