గుండెపూరిలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
తిరుమలగిరి 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం గుండెపురి చెంబుని చెరువు నిండుకుండల మారి అలుగు పోస్తున్న సందర్భంగా ఆ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ గాజులు గంగమ్మ ఒడిలోకి సమర్పించిన గ్రామ సర్పంచ్ కొమ్ము సోమయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి మమ్మల్ని మత్స్య కార్మికుల్ని రైతులను మా గ్రామాన్ని ఎల్లప్పుడు సల్లగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.