గద్వాల జిల్లా కేంద్రంలో మైనార్టీ బాలికల జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం సందర్శించిన చేసిన PDSU నాయకులు
జోగులాంబ గద్వాల 2 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-
➖ విద్యార్థులకు పరీక్షకు సమయానికి బస్సు సౌకర్యం లేనందువలన ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది
➖ విద్యార్థులు పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ఒక్కొక్క ఆటోలో 30, 40 మంది విద్యార్థులు పరీక్ష సెంటర్లకు ప్రమాదకర స్థితిలో వెళుతున్న విద్యార్థులు
➖ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ రెసిడెన్షియల్ పైన చిన్నచూపు చూస్తుందని అన్నారు విద్యార్థులకు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్లో నుంచి ఎగ్జామ్స్ సెంటర్లకు 25000, రూపాయలు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు
➖ విద్యార్థులకు ప్రభుత్వమే ఎగ్జామ్స్ సెంటర్ వరకు ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు
కార్యక్రమములో PDSU రాష్ట్ర నాయకుడు హాలింపాషా, నవీద్, షాహిద్ తదితరులు పాలుగోన్నారు