క్రౌన్ రియల్ ఎస్టేట్ కొత్త వెంచర్ ను ప్రారంభించిన
మోత్కూర్ మార్కెట్ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్

అడ్డగూడూరు 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో మాదాను అంథోని క్రౌన్ రియల్ ఎస్టేట్ కొత్త వెంచర్ మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది.క్రౌన్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్డగూడూరు మాజీ కోఆప్షన్ నెంబర్ మాదాని అంతోని మాట్లాడుతూ..మా వెంచర్ యొక్క వివిష్టతలు డి టీ సిపి అప్రూవల్ పొందినది,100% వాస్తు ప్రకారం ప్లాట్లు చేయబడినవి, డ్రైనేజీ,కరెంటు,వాటర్ మరియు పార్క్ సౌకర్యం కలదు,ప్లాట్లు అందరికి అందుబాటులో ఉండే ధరలలో ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు సుందర్ రాజ్, నరేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుకునూరి వెంకట్ రెడ్డి,బాలెంల అరవింద్
బిఆర్ఎస్వి తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, క్రిష్ణ మూర్తి, డాక్టర్ "వెంకన్న, బుర్రు సునీల్, నవీన్,కర్ర రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.