కొత్త వెంకటేశ్వరరావు గారు ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు:- 2025 ఉమ్మడి ఖమ్మం జిల్లా గవర్నర్గా కొత్త వెంకటేశ్వరరావు గారు ఏకగ్రీవంగా ఎన్నిక అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన చిత్రం 20 24 గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు 2020 25 గవర్నర్గా కొత్త వెంకటేశ్వరావు గారిని ప్రమాణస్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఆఫీసర్ కడవెండి శ్రీనివాస్ కాన్ఫరెన్స్ చైర్మన్ రేగురి హనుమంతరావు ఖమ్మం 36వ డివిజన్ కార్పొరేటర్ కస్టమర్ కి రామ్మోహన్ ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ గంప నాగేశ్వరరావు గంగిశెట్టి జగదీష్ చిదిరాల లింగయ్య పోలిశెట్టి శ్రీ శివకుమార్ దోసపాటి వెంకటేశ్వరరావు ఎర్రం సుజాత గోల రాధాకృష్ణ మా శెట్టి వరప్రసాద్ దారా నరసింహారావు దారా మల్లికార్జునరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు