కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారిణి
తిరుమలగిరి 25 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సులోచనారాణి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది దానిలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ బి మృత్యుంజయ్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసి అడ్మిషన్స్ ,UDISe,తదితర వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు కళాశాల బిల్డింగ్ స్థలాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా బిల్డింగ్ ప్రాసెస్ చేసేలా మందుల. సామెలు , జిల్లా కలెక్టర్ కృషిచేస్తూ రని హామీ ఇవ్వడం జరిగింది . విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందచేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మృత్యుంజయ్ తో పాటుగా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొనడం జరిగింది..