కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

Jul 27, 2024 - 20:57
 0  6
కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

కర్నూలు జాయింట్ -1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు. ప్రవీణ్ కుమార్ ఆ స్థలాన్ని మొత్తం 15 దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ డీఐజీ చర్యలు తీసుకున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333