కరుణానిధి పేరిట నాణెం.. బీజేపీపై AIADMK ఫైర్

Sep 18, 2024 - 19:43
 0  2
కరుణానిధి పేరిట నాణెం.. బీజేపీపై AIADMK ఫైర్

డీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి వందో జయంతి సందర్భంగా రూపొందించిన రూ. 100 నాణేన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం విడుదల చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ, డీఎంకే చీకటి ఒప్పందంలో ఉన్నాయని అందుకే బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శలు వ్యక్తం చేసింది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333