ఐకెపి కేంద్రాలను పరిశీలించిన అధికారులు
తిరుమలగిరి 02 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోనీ జలాలుపురం, కోక్య నాయక్ తండా, తొండ PPC కేంద్రాలను సందర్శించి దాన్య రాశులను పరిశీలించి మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్ అనంతరం రైతులతో మాట్లాడం జరిగింది నిర్వాహకులకు సరైన ఏర్పాట్లు చేసి రిజిస్టర్ లను నిర్ణీత పద్ధతిలో నిర్వహించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భాషేటి హరిప్రసాద్ ఎంపీడీవో లాజర్ సిహెచ్ ఏ ఓ నాగేశ్వరరావు ఏ ఈ ఓ అవినాశ్, పంచాయతీ కార్యదర్శి యాకుబ్ గ్రామపంచాయతీ సిబ్బంది ఐకెపి నిర్వాహకులు పాల్గొన్నారు