ఏ ఆర్ ఎస్ ఐ డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ కు రెండవ సారి డాక్టరేట్*

Mar 14, 2025 - 20:04
Mar 14, 2025 - 23:03
 0  17
ఏ ఆర్ ఎస్ ఐ డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ కు రెండవ సారి డాక్టరేట్*

జిల్లా ఎస్పీ ఆఫీసులో ఏ ఆర్. ఎస్ గా విధులు నిర్వహిస్తున్న .డాక్టర్. పల్లె కిషోర్ కుమార్ కు, 

సూర్యాపేట, 14 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- చెన్నైకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పేస్ యూనివర్సిటీ డాక్టరేట్. అందించింది, తబలా, కళాకారుడిగా, పలు సాంస్కృతిక,, కార్యక్రమాలలో రాణించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలలో నిర్వహించినందుకు గాను ఆయనను గుర్తించి డాక్టరేట్ను, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్. కే. వెంకటేశషన్, అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ పల్లె కిషోర్.కుమార్,,,,మాట్లాడుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నేను నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను, .దీంతోపాటు నాక బాధ్యత కూడా చాలా పెరిగింది ఇంకా ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333