ఎస్ ఐ ఆర్ పై సాంస్కృతిక సారథి కళాకారుల ప్రచారం జోరుగా సాగుతోంది
గద్వాల 27 జూన్ 2020 ఆరు తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎస్ఐఆర్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓసారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ కళాకారులు మొహమ్మద్ రాహుల్.హజరత్.భూపతి.కేశవులు.స్వామి తమ ఆటా పాటలతో ఎస్ ఐ ఆర్ ఎస్ ఐ ఆర్ మీద ఓటు విలువను తెలుపుతూ ఐజా మండలం బైనం పల్లి.రాజాపురం గ్రామాలలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో బైనం పల్లి పంచాయితీ సెక్రటరీ బి ఎల్ ఓ గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులుపాల్గొన్నారు.