ఎర్రవల్లి, ఇటిక్యాల, విద్యార్థులు పరీక్షకు ఇద్దరు గైర్హాజరు.

జోగులాంబ గద్వాల 18 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. మార్చి 18వ తేదీన జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. అయితే పదవ బెటాలియన్ నందు ఒకరు అలాగే ఇటిక్యాల కేంద్రం నందు ఒకరు అనుపస్థితులయ్యారు మొత్తం 616 మంది అభ్యర్థులకు గాను 614 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎం ఈ ఓ ,రాజు, ఒక ప్రకటనలో తెలియజేశారు.