ఎరువుల షాపులు తనిఖీ

May 28, 2024 - 20:19
May 28, 2024 - 21:06
 0  8
ఎరువుల షాపులు తనిఖీ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఎరువుల షాపులు తనిఖీ ఆత్మకూర్ ఎస్. మండల కేంద్రం లో మంగళ వారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల షాపులను ఎస్ఐ సైదులు తనిఖీ చేశారు. తగిలి విత్తనాలను ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం వ్యవసాయ అధికారి దివ్యతో కలిసి రికార్డులను పరిశీలించారు మీరు వెంట నాగార్జున సాహస్ తదితరులున్నారు