ఉపాధ్యాయుల దుస్తులపై MEO చత్రు నాయక్ కీలక నిర్ణయం
మండలంలోని అన్ని పాఠశాలల్లో ఫార్మల్ డ్రస్ కోడ్ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.....
ఉపాధ్యాయులు టీ-షర్టులు, జీన్స్, టోపీలు ధరించి విధులకు హాజరుకావద్దని... మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ చీరలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.....
ఉపాధ్యాయుడి వ్యక్తిత్వమే విద్యార్థికి తొలి పాఠం అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన మండల విద్యాధికారి.....
విద్యార్థుల్లో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంచే దిశగా గరిడేపల్లి MEO తీసుకున్న ఈ నిర్ణయం ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శం.....