ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి

Apr 17, 2026 - 19:00
Apr 17, 2026 - 19:53
 0  1
ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి

17-04-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం :  చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గుడెం గ్రామంలో సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలి వాళ్ల దగ్గరికి వెళ్లి పనిని పరిశీలించారు. సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని మరియు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మీరు పని చేయాలని కూలి వాళ్లకు సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి అనేక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

 కూలి వాళ్లు మాట్లాడుతూ మేము ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధి హామీ పని చేస్తున్నాము కానీ ఇలా మా దగ్గరికి ఏ సర్పంచులు రాలేదు మా ఆరోగ్యం పట్ల ఎన్ని సూచనలు సలహాలు ఎవ్వరు ఇవ్వలేదు ఈ సర్పంచ్ చెప్పడం వల్ల ఉపాధి హామీ పని చేసే కూలి వాళ్ళు చాలా ఆనంద వ్యక్తం చేశారు,మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గుడెం గ్రామంలో సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలి వాళ్ల దగ్గరికి వెళ్లి పనిని పరిశీలించారు. సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని మరియు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మీరు పని చేయాలని కూలి వాళ్లకు సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి అనేక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

 కూలి వాళ్లు మాట్లాడుతూ మేము ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధి హామీ పని చేస్తున్నాము కానీ ఇలా మా దగ్గరికి ఏ సర్పంచులు రాలేదు మా ఆరోగ్యం పట్ల ఎన్ని సూచనలు సలహాలు ఎవ్వరు ఇవ్వలేదు ఈ సర్పంచ్ చెప్పడం వల్ల ఉపాధి హామీ పని చేసే కూలి వాళ్ళు చాలా ఆనంద వ్యక్తం చేశారు,

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State