ఉగాది శుభాకాంక్షాలు
ప్రతి ఒక్కరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది నుండి అందరూ రాజసంగా ఉండండి.
నీతి, నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది.
ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
మరీ ముఖ్యంగా ఎవరికీ భజన చెయ్యనవసరం లేదు అదొక రాజసం అంతే.
అలా బతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి.
కానీ కొంతమంది మాత్రం అదేపనిగా భజన చేస్తూ కాలాన్ని వెళ్ల(బుచ్చు)కుంటున్నారు.