International Midwives Day
వైద్య సేవలు అందుబాటులో లేనివేళ తమ నైపుణ్యంతో ప్రసవ సమయంలో గర్భిణులకు తోడుగా నిలుస్తున్న మంత్రసానుల సేవలు మరువలేనివి
అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం ລໍ 05
International Midwives Day
1980లో మారుమూల గ్రామమైన మా వెంపటి రవాణా సౌకర్యాల లేక వైద్యం అందుబాటులోని సమయంలో మా గ్రామంలో సాకలి తిరుపతమ్మ అనే మంత్రసాని ఎంతో చాకచక్యంగా ఎన్నో ప్రసవాలు చేసి ఎంతోమందిని సుఖ ప్రసవాలు చేసి ఎన్నో కుటుంబాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది మా గ్రామంలో 1980లో పుట్టిన వందల మంది కి ఆమె చేసిన ప్రసవాలే ఆదర్శం మేము నలుగురం అన్నదమ్ములం ఆమె చేతిలోనే పుట్టామంటే ఏమాత్రం అసోసియేషన్ లేదు అతిశయోక్తి లేదు మా అన్నదమ్ములం ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నామంటే ఆమె చేతి చలవే అని ఇప్పటికీ మా అమ్మ గుర్తు చేస్తుంటుంది మా అమ్మ లాగే ఎంతోమంది అమ్మలకు సుఖ ప్రసాదం చేసిన ఆమె సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వైద్య సేవలు అందుబాటులోని గ్రామాలలో ఎంతోమంది ఆదర్శప్రాయమైన మంత్రసానులకు అందరి అమ్మల తరఫున అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు