ఇంటర్ ఫలితాలలో జయ విజయకేతనం
సూర్యాపేట, 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని జయ కాలేజ్ లో ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో జయకేతనం ఎగరవేశారు. ఎంపీసీ విభాగంలో టీ భూమిక, జి శివమణి, బి సాయి సిరి, ఏ మహిజ,జి నిత్యశ్రీ, ఎల్ సంజన, ఎం అనన్య, సాయి లిక్షిత, మాధురి, సాయి చర్విత, సాయి హిర్సిత, 467 మార్కులు, సాయి ప్రణవి, భావన, దీక్షిత, మాన్విత, సంజన 466 మార్కులు, విశ్వ సేనగౌడ్, సాయి రెడ్డి, హాసిని, చరణ్య, 460 కి పైగా 43 మంది, 450 కి పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో
ఎంపీసీ విభాగంలో డి సిరి 994, జి. శ్రీనిక 992, ఎం బవ్యశ్రీ 992, ఎస్ అశ్వర్ధన్ 991, జి మనో వర్షిత 991, ఎండి ముస్కాన్ 990, సిహెచ్ జయశ్రీ 989, ఎస్కె షాదియా ఇర్ఫాన్ 988, జి శ్రీజ 988, డి వెన్నెల 988, ఎం తీర్థశ్రీ 988, తేజస్వి 987 ఎన్ శ్రీలక్ష్మి 987, కే స్లేష్మా 987, ఎన్ హరిణి 985, ఎం తేజస్విని 985, ఎస్ కే నేహా 984, ఏ వినయ్ 984, జి లాస్య 984, బి జ్ఞాన సాయి 983, ఎం దయ సాగరాచార్యులు 983, వి గౌతమ్ కుమార్ 982 ఎన్ సందీప్తి 982, కె శశిధర్ రెడ్డి 981, సిహెచ్ ల్యుసివెన్సీ 981, కే గౌతమి 981, ఎం నవ్య శ్రీ 981, ఎం నవ్యశ్రీ 981, వై హరీనా శర్మ 981, బి నవనీత 980 అలాగే 980 కి పైగా 32 మంది 950 కి పైగా 109 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. బైపిసి విభాగంలో కే శ్రుతి 985, జే మానస 981, జే శ్రీ నిత్య 980 మార్కులు సాధించారు. విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపకు బృందాన్ని సహకారం అందించిన తల్లిదండ్రులను కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మాలు అభినందించారు.