ఇంటర్మీడియట్.విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలుతెలియజేసిన
చాగాపురం గ్రామసర్పంచ్, బుస్కలిసావిత్రమ్మ పరశురాముడు..
జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త ప్రతినిధి: గద్వాల జిల్లాలో ఫిబ్రవరి 25.2026 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, ప్రధమ, ద్వితీయ, వార్షికథియరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థలందరికీ చాగాపురం గ్రామ సర్పంచ్, బుస్కలి సావిత్రమ్మ పరశురాముడు ఇంటర్మీడియట్, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
గతకొద్దినెలలుగావిద్యార్థులుచేసినకృషికిఫలితంఅందుకునే,సమయం ఆసన్నమైందని పేర్కొంటూ, ఎటువంటి ఒత్తిడికిలోను కాకుండా ఆత్మవిశ్వాసంతోపరీక్షలు రాయాలని సర్పంచ్ సావిత్రమ్మ పరశురాముడు ఇంటర్మీడియట్, విద్యార్థులకు ఒక ప్రకటన ద్వారాసూచించారు. పరీక్షాకేంద్రాల్లో ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదివిసమయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థులు భయాందోళనకుగురి కాకుండా సమాధానాలు వ్రాయాలని సావిత్రమ్మ పరసరాముడు విద్యార్థులను ఆకాంక్షించారు.