ఆ మూవీ చూసి కన్నీళ్లొచ్చాయి : రేణు దేశాయ్

Jan 7, 2025 - 19:24
 0  5
ఆ మూవీ చూసి కన్నీళ్లొచ్చాయి : రేణు దేశాయ్

ఆ మూవీ చూసి కన్నీళ్లొచ్చాయి : రేణు దేశాయ్ అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్ కలిసి జంటగా నటించిన మూవీ 1000 వర్డ్స్. ఈ మూవీకి రమణ విల్లర్ట్ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీని ప్రత్యకంగా ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొన్న రేణు మాట్లాడుతూ…’రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా తెలుసు. కానీ మూవీ ఎలా తీసుంటారా అని అనుకున్నాను. ఇది చూశాక నా కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. ఇది అందరూ చూడాల్సిన మూవీ’. అని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333