ఆ మహిళ నేతలకు ... అవమానం

Jun 22, 2026 - 19:32
 0  2
ఆ మహిళ నేతలకు ... అవమానం

అనంతపురం జిల్లా:

▪️అధినేత మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మహిళలు అన్నిట ముందుండాలని రాష్ట్ర వ్యాప్తంగా సముచిత స్థానం కల్పిస్తే.

▪️అదే కూటమి ప్రభుత్వంలో మహిళలకు  ప్రోటోకాల్ ఇవ్వకుండా స్టేజ్ దిగిపోండి అని అవమానపరిచిన రాయలసీమ ఓ జిల్లా అధ్యక్షుడు.

▪️బాధ్యతగా అందరిని కలుపుకొని పోవాల్సిన అధ్యక్షుని వ్యవహారం పైన  కూటమి నాయకులు అసహనం.

▪️ఇద్దరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మహిళా చైర్మన్స్ కు భంగపాటు.

▪️అధినేత మాటకు జిల్లా వారికి లెక్కలేదా ... ఈ జిల్లా టీడీపీకి కంచుకోట ... టీడీపీ లో ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు గా వున్న జిల్లా... వారిలో ఒక మహిళ మంత్రి.. ఉమ్మడి జిల్లాలోని 14మంది ఎమ్మెల్యేలలో 4గురు మహిళలు.

▪️అతి తక్కువ కాలంలో మార్కెట్ యార్డ్ లో చేపట్టిన కార్యక్రమలకు గాను సీఎం చంద్రబాబు , నారా లోకేష్ ప్రశంసలు అందుకున్న మహిళా నేతకు  జరగడం గమనార్హం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333