ఆర్ఎంపి పిఎంపి నూతన అధ్యక్షులుగా బాష్పాల మహేందర్

తిరుమలగిరి 30 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ నూతన కమిటీ సూర్యాపేట జిల్లా బాడీ తుంగతుర్తి జోనల్ బాడీ తిరుమలగిరి మాజీ బాడీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షులుగా తొండ గ్రామానికి చెందిన బాష్పాల మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తానని అలాగే ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు నూతన కార్యవర్గ సభ్యులు కార్యదర్శి చిలుక శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు మహేశ్వరం శ్రీకాంత్ కోశాధికారి జే రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేతు ప్రవీణ్ సహాయ కార్యదర్శులుఅవిలయ్య రెహమాన్ మమత మరియు సీనియర్ జూనియర్ ఆర్ఎంపీలు తదితరులుు పాల్గొన్నారు