ఆటో... ఇటో... ఎటో.. మరేటో.. అంతా గందర గోళం

Aug 1, 2024 - 20:17
 0  1
ఆటో... ఇటో... ఎటో.. మరేటో.. అంతా గందర గోళం

రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకం స్పందించని పొంగులేటి కానరాని జూపల్లి కేసీఆర్ మాస్  లిట్రిక్స్...

రాష్ట్రంలో షురూ అంటూ ఎక్స్ లో ట్వీట్స్...

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుచేసుకునే అవకాశం...

ఎవరు ఎటు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం...

గద్వాల ఎమ్మెల్యే బండ్ల అలకతో బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్ణయాలు,విభేదాలు...

ఏమి జరగబోతుందో అంటూ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులలో సందేహాలు..

సిఎం అమెరికా టూర్ పోతే పోనీ నేను లేనా ప్రధాని మోదీ దగ్గర పోయి అబివృద్ధి కోసం కోట్లు తెచ్చేది నేనంటే నేనే అంటూ మంత్రి కోమటి రెడ్డి ఘాటు వాఖ్యలు...

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగష్టు 15 తర్వాత ఏదైనా జరగొచ్చు అంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333