అభిమానం చాటుకున్న కళాకారుడు

Mar 21, 2026 - 14:29
 0  50
అభిమానం చాటుకున్న కళాకారుడు

తిరుమలగిరి 21 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

  తమ అభిమాన నాయకులు లేదా నటులపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకోవడానికి కళాకారులు వినూత్న రీతిలో తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు అయితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మున్సిపాలిటీ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి చిత్రపటాన్ని బోడ వెంకన్న భాను ఆర్టిస్ట్ కళాకారుడు వినూత్నంగా అభిమానం చాటుకున్నాడు చిన్న వస్త్రం పై సుమారు లక్ష పూసలతో మూడు రోజులపాటు శ్రమించి చిత్రం గీశాడు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి