అడ్డగూడూరు మండలంలో 17 గ్రామ పంచాయతీల తీర్పు
అడ్డగూడూరు 18 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని17 గ్రామపంచాయతీలో విజయం సాధించిన అభ్యర్థులు గ్రామాలు కాంగ్రెస్9,బీఆర్ఎస్6,
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు2
1.అడ్డగూడూరు.పూజరి వనజ(బీఆర్ఎస్)పార్టీ
2.లక్ష్మీదేవికాల్వ వల్లంబట్ల రమాదేవి (కాంగ్రెస్)పార్టీ
3.మానాయకుంట దేశ బోయిన నాగయ్య (బీఆర్ఎస్)పార్టీ
4.గట్టుసింగారం ఏ నూతల ఉపేంద్ర కాంగ్రెస్ రెబల్(స్వతంత్ర)అభ్యర్థి
5.వెల్దెవి రాచకొండ రమేష్ గౌడ్(కాంగ్రెస్)పార్టీ
6.ఆజింపేట కన్నబోయిన లింగస్వామి(కాంగ్రెస్) రెబల్(స్వతంత్ర)అభ్యర్థి
7.డి రేపాక ముక్కామల శ్రీకాంత్(కాంగ్రెస్)పార్టీ
8.చౌళ్లరామారం మందుల రేణుక (బీఆర్ఎస్)పార్టీ
9.కోటమర్తి పాశం విష్ణువర్ధన్ రావు (బిఆర్ఎస్)పార్టీ
10.చిర్రగూడురు చిత్తలూరు సోమనారాయణ (కాంగ్రెస్)పార్టీ
11.జానకిపురం ననుబోతు అనిత (కాంగ్రెస్)పార్టీ
12.చిన్నపడిశాల పూజారి సులోచన(కాంగ్రెస్)పార్టీ
13.కంచనపల్లి చేడే అంబేద్కర్(కాంగ్రెస్)పార్టీ
14.బొడ్డుగూడెం చుక్క బాబు(బీఆర్ఎస్)పార్టీ
15.ధర్మారం మేకల మేరి (కాంగ్రెస్)పార్టీ
16.కొండంపేట గొలుసు లక్ష్మి(బిఆర్ఎస్)పార్టీ
17.గోవిందాపురం పోలిశెట్టి బాలశౌరి (కాంగ్రెస్)పార్టీ నుండి గెలుపొందారు.