**అందుబాటులో లేని సచివాలయం సిబ్బంది""గండ్రాయి గ్రామంలోని సచివాలయం*జగ్గయ్యపేట*

Jun 15, 2025 - 19:47
 0  15
**అందుబాటులో లేని సచివాలయం సిబ్బంది""గండ్రాయి గ్రామంలోని సచివాలయం*జగ్గయ్యపేట*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : *అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది....

*ఎన్టీఆర్ జిల్లా...*

     *జగ్గయ్యపేట...*

*గండ్రాయి గ్రామంలోని సచివాలయం -1 వద్ద పడిగాపులు కాస్తున్న గ్రామ ప్రజలు...*

*కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న సచివాలయం -1,*

*ఖాళీ కుర్చీలకు ఫ్యాన్ వేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్న సచివాలయ సిబ్బంది,*

*పై అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటున్న గ్రామ ప్రజలు.*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State