అంగన్ వాడి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

Dec 7, 2024 - 14:00
 0  6
అంగన్ వాడి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన

జోగులాంబ గద్వాల 7 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఉండవెల్లి మండలంలోని పుల్లూరు  గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం విద్యార్థులకు ఎమ్మెల్యే  స్కూల్ యూనిఫామ్, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు  మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా పౌష్టిక ఆహార లోపంను నివారించేందుకు వివిధ పౌష్టిక ఆహారంను అందించడం జరుగుతున్నది. కావున గ్రామంలోని కిశోర బాలికలు గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడి కేంద్రం కు వచ్చే పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది  తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333