అంగన్వాడీ టీచర్లకు సన్మానం బిజెపి నాయకులు

Sep 28, 2026 - 19:53
 0  0
అంగన్వాడీ టీచర్లకు సన్మానం బిజెపి నాయకులు
అంగన్వాడీ టీచర్లకు సన్మానం బిజెపి నాయకులు

 జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. మండలం వేముల గ్రామం లొ బీజేపీ మండలం అధ్యక్షులు జగదీష్ రెడ్డి అధర్యం లో అంగన్వాడీ టీచర్స్ కి సన్మానం సమాజం లో అంగన్వాడి టీచర్స్ బాధ్యత కీలకం “మోదీజీ  – సంవత్సరాల సేవా సంకల్ప్ అభియాన్” లో భాగంగా  అంగన్ కే ఉత్సవ్ కార్యక్రమం లొ చిన్నారులకు స్వీట్స్ టీచర్స్ కు సన్మాన కార్యక్రమం జరిగింది  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వివిధ సేవలు అందిస్తున్నది. 36 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పోషకాహారం మరియు అంగన్‌వాడీ సేవలు అందుబాటులో ఉన్నాయి అన్నారు... 14 లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలకు  కేంద్ర ప్రభుత్వం, సహకారం అందిస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా  అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక వసతులతో అప్‌గ్రేడ్ చేస్తున్నాయని ఇందులో భాగంగా చిన్నారుల కోసం స్మార్ట్ లెర్నింగ్ ఆడియో- ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.  అంగన్‌వాడీలకు పక్కా భవనాల నిర్మాణం, సురక్షిత తాగునీటి వసతి (RO ప్లాంట్లు), మరియు ఆధునిక మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నారని అన్నారు.  ఈ కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు మహేష్ కార్యదర్శి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333