సుధీర్ రెడ్డిని కలిసిన తుంగతుర్తి మీడియా ఇంచార్జి

Feb 19, 2024 - 18:39
 0  89
సుధీర్ రెడ్డిని కలిసిన తుంగతుర్తి మీడియా ఇంచార్జి

తిరుమలగిరి. 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎంపిక అయిన సంకెపల్లి సుధీర్ రెడ్డి ని హైదరాబాదులోని ఆయన నివాసం లో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్చార్జి కందుకూరు లక్ష్మయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలియజేసారు. నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333