సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు

Jan 4, 2025 - 16:13
Jan 4, 2025 - 18:09
 0  12

రవీంద్ర భారతిలో సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలు రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలు హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి  డాక్టర్ నాగేంద్రరావు ఈ ఎస్ ఐ హాస్పిటల్, డాక్టర్. గంపల శిరీష, సాయి లక్ష్మి  ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్, సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలు.కు నిర్వహణ కమిటీ విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి  మాట్లాడుతూ సావిత్రిబాయికి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా బీసీ బడుగు బలహీన వర్గాల నిరుపేద ఆడపిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరానికి అవసరమైన ఆర్గానిక్ పాడ్స్ని అందించాలని విద్యార్థుల ఆరోగ్యం మంచి గా ఉంటేనే విద్యను అభ్యసించగలుగుతారు  సావిత్రిబాయి పూలే కల  నెరవేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సేవా దృక్పథం చేసే ఎన్ జి ఓ లకి ఒక ఎమ్మెల్సీ ప్రకటించాలి చీకూరి.లీలావతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కల్పనా దత్త, సావిత్త్రిబాయి పూలే ఫౌండేషన్ అధ్యక్షులు మీనం గోపి, చైర్మన్ పరమేశ్వరి, నికిత తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333