శ్రీకృష్ణుని వేషధారణలో చిన్నారులు 

Aug 27, 2024 - 11:37
 0  6
శ్రీకృష్ణుని వేషధారణలో చిన్నారులు 
శ్రీకృష్ణుని వేషధారణలో చిన్నారులు 

అడ్డగూడూరు 27 ఆగస్టు 20 24 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామం అంగన్వాడి కేంద్రంలో సోమవారం రోజు శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణుని వేషధారణలో బాలురు గోపిక వేషధారణలో బాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారి బాల బాలికలు బుడిబుడి అడుగులతో చిందులేస్తూ నాట్య నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మమత, ఆయా అశ్విని, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333