శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బేవర్స్ గాడు 

Jun 11, 2024 - 09:46
Jun 11, 2024 - 09:54
 0  49
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బేవర్స్ గాడు 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బేవర్స్ గాడు 

హుస్నాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో రెండవ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది ఈ నెలాఖరున ప్రారంభిస్తామని ఈ చివరి షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని 

 రెండు పాటలు చివరి ఫైట్స్ ను వచ్చేనెల మే.మొదటి వారంలో చిత్రీకరణతో షూటింగ్ పూర్తి అవుతుందని దర్శకుడు తెలిపారు   జూన్.లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి విజయదశమి కి.విడుదల చేయను న్నా మని తెలిపారు 

 ఈ చిత్రంలో నూతన నటీనటులు : ప్రత్యేక పాత్రలో సుద్దాల చంద్రయ్య. సీతా మహాలక్ష్మి. బి.ఆర్. మౌళి. బొల్లి సునీల్ కుమార్.మాధవి. శేషం నరసింహాచార్యులు.హర్షవర్ధన్. నిహారిక జంటగా నటించగా   ప్రధాన పాత్రలో : ఆకుల రాజు. సునీత. గూడూరు శ్రీనివాస్. లత. కాసా బోయిన రవీందర్. లావణ్య. భీమ్రావు.వెంకన్న తదితరులు నటిస్తున్నారు ఈ చిత్రానికి: డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జవహర్లాల్ రాజు. సంగీతం.రామ్. డాన్స్: బాలకృష్ణ( మిస్టర్ పెళ్ళికొడుకు ఫెమ్ ) ఫైట్స్: మర్రిపల్లి శ్రీనివాస్. మేకప్ : శ్రీరామోజు అశోక్. స్టిల్స్ : మహంకాళి ఆంజనేయులు. నిర్మాణం: శుభ క్రియేషన్స్ యూనిట్. రచన& దర్శకత్వం.. బి. వి. అంజనీ ప్రసాద్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333