వెల్దేవి గ్రామంలో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం

నిర్వహించిన లోడే మౌనిక యాదగిరి

Aug 31, 2025 - 20:13
Aug 31, 2025 - 20:14
 0  86
వెల్దేవి గ్రామంలో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం

అడ్డగూడూరు 31 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో హనుమాన్ టెంపుల్ సమీపంలో వినాయక మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించిన మాజీ వార్డ్ నెంబర్ లోడ్ యాదగిరి మౌనిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులు,మహిళలు, వృద్ధులు,చిన్నపిల్లలు అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ ఆహ్వానితులే అని తెలిపారు.