**విధి నిర్వహణలో చురుకుదనం తనదైన శైలిని గుర్తింపు""జిల్లా ఎస్పీ చేతుల మీదిగా రివార్డ్"

తెలంగాణ వార్త ప్రతినిధి: *ప్రత్యేకమైన అభినందనలు*
మర్డర్ కేసులో జీవిత ఖైదీగా శిక్ష పడి పెరోల్ పై విడుదల అయ్యి అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లకుండా ఆరు సంవత్సరాల నుండి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీని పట్టుకున్నందుకు విధి నిర్వహణలో చురుకుదనం తనదైన సైలిని చూపించినందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా రివార్డ్ అందుకున్న పాలారం మాదాసు రామారావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా భవిష్యత్తులో పోలీస్ శాఖలో బాగా శ్రమించి మక్కువోని ధైర్యంతో ఇంకా ఇలాంటి కేసులు సేదించాలని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని పోలీస్ శాఖలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇలాంటి మరెన్నో రివార్డులు సాదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని యొక్క దీవెనలు, ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మరోసారి మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము.