విద్యార్థులలో భాష నైపుణ్యాన్ని పెంపొందించాలి ఎంఈఓ నకిరే కంటి రవి

Sep 6, 2024 - 20:13
Sep 6, 2024 - 20:20
 0  14
విద్యార్థులలో  భాష నైపుణ్యాన్ని పెంపొందించాలి ఎంఈఓ నకిరే కంటి రవి

 భాష నైపుణ్యాలు పెంపొందించాలి. ఎంఇఓ నకిరేకంటి:-రవితెలంగాణ వార్తపెన పహాడ్ మండల పరిధలోని ఉన్నత పాఠశాలల్లో భాషనైపుణ్యాలు పెంపొందించాలని మండల విద్యాధికారి నకిరేకంటి రవి అన్నారు. సూర్యాపేట, పెన్ పహాడ్ మండలాల సంయుక్త ప్రాథమికోన్నత తెలుగు భాషశోపధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాన్ని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆనంతారం లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. మాతృభాష మధుర్యాన్నీ పిల్లకు అందించాలని ఆయన కోరారు. మండల నోడల్ అధికారి డి.వసూరంనాయక్ మాట్లాడుతూ. పిల్లల్లో పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించడంతోనే ఇతర భాషలపై పట్టు సాధిస్తారని గుర్తుచేశారు. జాతీయస్థాయిలో నిర్వహించే నాస్ పరీక్షలలో పిల్లలు తమ సత్తసాటే లాగ ఉపాధ్యాయులు తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్ ప్రధానోపాధ్యాయులు కె.మల్లారెడ్డి, అర్పిలు గోవర్ధన్ చారి, చిట్యాల ప్రదీప్,సీఆర్పీ మామిడి సైదయ్య, సూర్యపేట, పెన్ పహాడ్ మండలాలకు చెందిన ప్రాథమికోన్నత ఉన్నత, బిసి కురుకులల, మోడల్స్ స్కూల్స్, కెజిబివి, అర్బన్ రెసిడెన్సిల్ పాఠశాలలకు చెందిన వివిధ పాఠశాలల టీజీటి, పీజిటి, ఎల్పీటి మరియు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State