వర్షాకాలం జరభద్రం తిరుమలగిరి ఇన్చార్జి తహసిల్దార్

తిరుమలగిరి 01 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుమలగిరి ఇన్చార్జి తహసిల్దార్ జాన్ మొహమ్మద్ పత్రిక ప్రకటన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళవద్దు అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర మరియు చెరువుల దగ్గరకు వెళ్లకూడదు. ఎవరు కూడా చెరువులోకి చాపలు పట్టడానికి వెళ్లకూడదు. మరియు చెట్ల కింద ఉండకూడదు పిడుగులు పడే అవకాశం ఉంది కావున ఎవ్వరు కూడా బయటికి వెళ్లకూడదని కోరనైనది.