రైతు భరోసా.. నేడే లాస్ట్ డేట్

Jun 20, 2025 - 18:41
 0  35
రైతు భరోసా.. నేడే లాస్ట్ డేట్

'రైతు భరోసా' పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 5లోపు పట్టాదారు పాస్బుక్లు పొందిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు కొత్తగా 5లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏఈవోలకు పాస్బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్ ఇస్తే రైతు భరోసా పోర్టల్లో నమోదు చేస్తారు. కాగా వానాకాలం సీజన్కు గాను నిన్నటి వరకు 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేసింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333