రేణుక హాస్పిటల్ కర్నూలు నందు  పరామర్శించిన.... అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహం

Aug 27, 2026 - 20:03
 0  20
రేణుక హాస్పిటల్ కర్నూలు నందు  పరామర్శించిన.... అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహం

 జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల.  మండలం చాగాపురం గ్రామానికి చెందిన బోయ నాగరాజు కుమారుడు బోయ అశోక్ నిన్న రాత్రి కింద పడి చేయి విరగడంతో  విషయం తెలుసుకోని కర్నూలు హాస్పిటల్ నందు ఆపరేషన్ చేసిన అశోక్ ని పరామర్శించి అదేవిధంగా డాక్టర్లును ఆరోగ్యం విషయం తెలుసుకోని మెరుగైన వైద్యం అందించాలని చెప్పడం జరిగింది....  వారి తల్లిదండ్రులకు మనోధైర్యం చెప్పి ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండు అని వారి తల్లిదండ్రులకు మాజీ ఎమ్మెల్యే అబ్రహంసూచించారు.

ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ కాశపోగు రాజు తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333